Home Page SliderNational

ఘనంగా సోనాక్షి, జహీర్ ఇక్బాల్‌ల వెడ్డింగ్ డే…

బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల మొదటి పెళ్లిరోజుని జూలై 23న జరుపుకున్నారు. ఇరువురి సన్నిహితుల మధ్య ఆడంబరంగా జరుపుకున్న ఫోటోలను పంచుకున్నారు.