Home Page SliderNational

పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ కొడుకు

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్‌పూరీ తన పేరును ఆకాష్ జగన్నాథ్‌గా మార్చుకున్నాడు. తన పేరు మార్పు గురించి ఆకాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. నా పేరులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు నా పేరు ఆకాష్ పూరీ కాదు. ఇప్పటినుండి నేను ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అభిమానులు ఆకాష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.