Home Page SliderTelangana

తెలంగాణ బిజెపి మేనిపేస్టో కొన్ని ముఖ్యాంశాలు

1. ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్.

2. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ.

3. గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ.

4. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్.

5. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత.

6. సబ్సిడీపై విత్తనాలు… వరిపై బోనస్.

7. ఆడబిడ్డ భరోసా పథకం కింద 21 యేళ్లు వచ్చే సరికి 2 లక్షల రూపాయలు.

8. ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్లు.

9. మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు.

10. ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ.

11. బడ్జెట్ స్కూల్స్‌కు పన్ను మనిహాయింపులు.

12. ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లు.

13. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.

14. ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు..

15. PRC పై రివ్యూ… ప్రతి 5 సంవత్సరాలకు ఓ సారి PRC.

16. జీఓ 317 పై పునః సమీక్ష.

17. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్‌లు.

18. 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి.

19. రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం.

20. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం..

21. అన్ని పంటలకు పంట బీమా… బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.

22. 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు.

23. వృద్ధులకు కాశీ, అయోధ్యలకు ఉచిత ప్రయాణం.