Home Page SliderNational

ఓ వైపు పెళ్లి.. మరోవైపు షాకిచ్చిన బ్యూటీ

యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ త్వరలో అక్కినేని ఇంటికి కోడలు కాబోతుంది. ఆగస్టు 8 న అక్కినేని నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే.. తాజాగా శోభిత ధూళిపాళ ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ఇందులో ప్యాంటు ధరించకుండా థైయిస్ షో చేస్తూ మత్తెక్కించే చూపులతో కనిపించింది. కొందరు ఈ ఫొటోలను చూసి షాక్ అవుతూ ఇలాంటి పోస్ట్లులు ఊహించలేదని కామెంట్స్ పెట్టగా.. మరికొందరు మాత్రం చైతు మూడో పెళ్లికి రెడీ అయిపో అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

https://www.instagram.com/p/DCjkDhzKO0G/?utm_source=ig_embed&ig_rid=b1c6a9f5-3c58-42d7-9d40-da98f6f18df5&img_index=1