ఆ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు
టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటాకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీకి రతన్ టాటా పేరు పెడుతున్నట్టు మహారాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక నుంచి ఈ యూనివర్శిటీని రతన్ టాటా మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీగా వ్యవహరించనున్నారు.

