సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం?
ప్రముఖ సింగర్ కల్పన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నిద్రమాత్రలు తీసుకున్నట్లు గుర్తించారు.గత రెండు రోజుల నుంచి ఆమె తన ఫ్లాట్‌లోనే ఉన్నారు.రెండు రోజులుగా డోర్ ఓపెన్ కాకపోవడంతో సందేహం వచ్చి అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.తలుపులు పగలగొట్టి కల్పనను రక్షించారు.పూర్తిగా స్పృహ కోల్పోయి ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఆమె చికిత్స పొందుతున్నారు.భర్తపై అనుమానం ఉందని బంధువులు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను వెంటపెట్టుకుని కల్పన ఫ్లాట్లో సోదాలు చేస్తున్నారు.ప్రస్తుతం కల్పన భర్త పోలీసుల అదుపులోనే ఉన్నారు.
Breaking news: ‘అంతం కాదిది ఆరంభం.. మనం ఏప్రిల్ ఫూల్స్ కాదు’.. ట్రంప్