Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం కొక్కొండ,  సింగన్నగుడెంలో ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం కొక్కొండ, సింగన్నగుడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

బోనాలతో స్వాగతం పలికిన మహిళలు. భారీ ర్యాలీలో పాల్గొన్న గ్రామస్థులు. పేదల భూములు గుంజుకోకుండా మీ బిడ్డగా కాపాడే బాధ్యత నాది. కో అంటే కో అనే బిడ్డ ఈటల. మీరు ఆపదలో ఉంటే ఏ సమయమైనా ఆదుకుంటాను.