Home Page SliderTelangana

సిద్దిపేట: గజ్వేల్-ములుగు మండలం బస్వాపుర్‌ ఎన్నికల ప్రచారంలో ఈటల

సిద్దిపేట: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండలం బస్వాపుర్  గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.

బోనాలతో స్వాగతం పలికిన మహిళలు.

భారీ ర్యాలీలో పాల్గొన్న గ్రామస్థులు.