షాపింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం
రాజమండ్రిలోని కుమార్ టాకీస్ గోదావరి గట్టుపై ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారి మంటలు చెలరేగాయి. తమను కాపాడాలంటూ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వృద్ధులను కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది… ఘటనాస్థలానికి చేరుకొని.. వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి అదుపులోకి తెచ్చారు.

