ఈ చిట్టి రోబోట్ పని చూస్తే షాక్..
టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. దానికి ఏఐ తోడవడంతో వింతలు క్రియేట్ చేస్తోంది. ఆయా రంగాల్లోకి ప్రవేశిష్తూ మానవులకు సౌకర్యంగా మారుతోంది. ఇప్పటికే ఇంటి పనులతోపాటు ఇండస్ట్రీయల్ వర్స్క్ వరకు రోబోట్స్ పలు విధాలుగా సహాయపడుతున్నాయి. వ్యవసాయ రంగంలోనూ హవా చాటుతున్నాయి. ఒక చిన్న రోబో పొలంలోకి దూసుకొచ్చి కలుపు మొక్కలను, పొదలను వేగంగా తొలగించింది. ఏఐ, అధునాతన సెన్సార్‌లతో వారం రోజుల పనిని ఈ రోబో క్షణాల్లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Breaking news: కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్ సంచలన ఆరోపణలు