సంక్రాంతి సినిమాలకు షాక్
ఈ సంక్రాంతికి అభిమానులను అలరించడానికి వస్తున్న సినిమాలకు ఏపీలో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఏపీ హైకోర్టులో ఈ చిత్రాల టికెట్ ధరలు పెంచడం రద్దు చేయాలంటూ పిల్ దాఖలయ్యింది. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ నటించిన ‘డాకు మహరాజ్’ చిత్రాల టికెట్ రేట్లు పెంచడం చట్ట విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఆ రెండు చిత్రాల టీమ్‌లను పేర్కొన్నారు.
BREAKING NEWS: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్

