హీరో ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు …..
బాలీవుడ్ నటి జాన్వి కపూర్,ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఎన్టీఆర్ గురించి ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. సెట్ లో ఎన్టీఆర్ గారు చాలా కూల్ అని చెప్పారు . ఎన్టీఆర్ సర్ తో స్టెప్స్ వెయ్యడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఎలాంటీ ప్రాక్టీస్ చెయ్యరు టేక్ చెప్పగానే అద్భుతంగా డాన్స్ చేసేస్తారు. ఆయనతో పని చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, చాలా విషయాలు నేర్చుకున్నానని” ఆమె చెప్పుకొచ్చారు. అయితే దేవర నుంచి వచ్చిన “చుట్టమల్లే పాట” ఎంత సక్సెస్ సాధించిందో మనకు తెలిసిన విషయమే.

