Andhra PradeshHome Page Slider

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనగాని సత్యప్రసాద్

రాష్ట్ర మంత్రిగా అనగాని సత్యప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. అనగాని సత్య ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే. గౌడ సామాజికవర్గానికి చెందిన ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన మోపిదేవి వెంకట రమణపై విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ OBC గౌడ్ సంఘం నాయకుడిగా గుర్తింపుపొందారు. 2014, 2019,2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.