సెంచరీ కొట్టిన సర్ఫరాజ్..మిస్సయిన పంత్
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో నాలుగోరోజు రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ 6 పరుగుల నష్టానికి 438 పరుగులు సాధించింది. సర్ఫరాజ్ సెంచరీ సాధించి 150 పరుగులు తీయగా, రిషబ్ పంత్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనితో ఒక్క పరుగులో సెంచరీ మిస్సయ్యింది. కాకపోతే తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 46 పరుగులకే ఆలౌట్ అవ్వడం భారత్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది.

