పబ్‌లో ‘పుష్ప’ ఐటెం సాంగ్‌కు సమంత స్టెప్పులు
సైబీరియాలోని ఓ పబ్‌లో హీరోయిన్ సమంత పుష్పలోని ‘ఊ అంటావా మావా’ పాటకు జోరుగా స్టెప్పులేసింది. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సెర్బియా, సైబీరియాలలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ వెబ్ సిరీస్. నిన్నే సెర్బియాలో పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలిసారు సమంత అండ్ టీమ్. షూటింగ్ విరామంలో భాగంగా సైబీరియాలోని పబ్‌కు వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ ఈ పాటను ప్లే చెయ్యడంతో సమంత హుషారుగా స్టెప్పులేశారు. దీనిలో హీరో వరుణ్ ధావన్ కూడా కాలు కదపడం విశేషం.

