రీమేక్ కు రెడీ..సల్మాన్ ఖాన్
రీమేక్ కు రెడీగా ఉన్నానని హింట్ ఇచ్చారు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన షోలే సినిమా మళ్ళీ రీమేక్ చేయడం కోసం ఆయన సిద్ధం అవుతున్నారు. “యాంగ్రీ యంగ్ మెన్ అనే సినిమా ప్రొమోషన్‌లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. షోలే మూవీలో ఏ ఏ పాత్ర అయినా చేసేందుకు తాను సిద్ధమంటున్నారాయన.