Home Page SliderNational

సల్మాన్ ఖాన్ సినిమా కిక్ 2…

సల్మాన్ ఖాన్ కిక్ 2 సినిమా గురించి ఎనౌన్స్ చేశారు, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పోస్ట్‌ను షేర్ చేశారు. నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సల్మాన్ ఖాన్‌తో తీయబోయే సినిమా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా కిక్ 2ను ప్రకటించారు. అతను అద్భుతమైన వార్తలను షేర్ చేయడంతో బాటు సూపర్ స్టార్ ఫొటోను కూడా పోస్ట్‌లో పెట్టారు. నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సల్మాన్ ఖాన్‌తో తీయబోయే సినిమా గురించి ఎదురుచూస్తున్న చిత్రం కిక్ 2 అక్టోబర్ 4న కన్‌ఫర్మ్‌‌గా ఎనౌన్స్ చేయబడింది.