Home Page SliderTelangana

ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అంటూ పుకార్లు..

తెలంగాణ: బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్‌లో చేరను. కాంగ్రెస్ నాపై పుకార్లు లేవదీస్తోంది. లేదంటే పార్టీలో ఉన్నవారే నేను బీజేపీని వీడాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయబోతున్నా అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.