Home Page SliderNational

రియాజ్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నిన్న గువాహటిలో జరిగిన RR, KKR మ్యాచ్‌లో జరిగింది. RR ఫీల్డింగ్ చేసే సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాజ్ పరాగ్ కాళ్లు మొక్కాడు. అనంతరం సెక్కూరిటీ ఆ అభిమానిని గ్రౌండ్ బయటకి తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.