అంగన్ వాడీలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్
తెలంగాణాలోని అంగన్‌వాడీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కాగా పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.2,00,000/-,సహాయకులకు రూ.1,00,000/- చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు దీనిపై మరో రెండు రోజుల్లోనే జీవో జారీ చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.