Home Page SliderNewsTelangana

కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల శాసన సభ్యుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ మేరకు కేటీఆర్, రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాధానం ఇచ్చారు.