Home Page SliderTelangana

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, ప్రకటించిన హైకమాండ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం మేరకు, రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా సీఎల్పీ నేతగా ఎంపిక చేశామన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సైతం ప్రకటన సమయంలో ఏఐసీసీ కార్యాలయంలోనే ఉన్నారు. ఈనెల 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.