Home Page SliderTelangana

కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ లీడింగ్

పీసీసీ చీఫ్ రెండు నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. అటు కామారెడ్డి, ఇటు కొడంగల్ రెండు చోట్ల ఆయన ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో 1981 ఓట్లు, కొడంగల్ లో 1365 ఓట్ల ఆధిక్యంలో ఆయన ముందంజలో ఉన్నారు.