Home Page Sliderhome page sliderNational

‘రీల్స్’ గొడవ.. ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు

బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటన యూపీలోని రాయ్ బరేలీలో గాంధీ ఉద్యాన్ లో జరిగింది. ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే లొకేషన్లో రీల్స్ చేస్తున్నారు. లొకేషన్ విషయంలో రోడ్డుపైనే బూతులు తిడుతూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో కాస్త వైరల్ అవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.