Home Page SliderNational

రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రెడీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ రెడీ అయ్యింది. ఈ వీడియోలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే లుక్స్, డైలాగ్స్, మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ సైతం మెప్పించగా తాజాగా రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీ యొక్క పాజిటివ్ థింకింగ్‌తో సినిమా చూడండి. అప్పుడు మీ అభిలాషను వ్యక్త పరచండి.