Home Page SliderTelangana

బీజేపీలోకి రామగుండం పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి

రామగుండం నియోజకవర్గం, పాలకుర్తి మండల భారతీయ రాష్ట్ర సమితి జడ్పీటీసీ సంధ్యారాణి బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేకానంద. నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో పెద్దపల్లి కి సంబంధించిన వివిధ పార్టీల నుండి పలువురు నాయకులు బీజేపీలో చేరారు.