Home Page SliderNationalNews

దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్

దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వందే భారత్ రైళ్లను ఢిల్లీ-పాట్నాల మధ్య వందే భారత్‌ను నడపాలని నిర్ణయించారు. పండుగల సందర్భంగా రద్దీని నియంత్రించుకోవడానికి వందేభారత్‌ను ప్రత్యేక రైలుగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రైలు 11.5 గంటలలో 994 కిలోమీటర్ల మార్గం తిరుగుతుంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 వరకూ ఈ రైలు ప్రత్యేకంగా దీపావళి రద్దీ కోసం వందేభారత్ రైలును నడపనున్నారు. న్యూఢిల్లీ నుండి బయలుదేరి కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్ రాజ్, పండిట్ వద్ద ఆగుతుంది. చైర్ కార్ ధర రూ.2,575. ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.4,655.