Home Page SliderTelangana

చట్టంగా 6 గ్యారంటీలు చేస్తాం అన్న రాహుల్

నిజామాబాద్: తెలంగాణ ఏర్పాటు కోసం బలిదానం చేసిన యువత.. ప్రజల తెలంగాణ కావాలనుకున్నారని, పేదలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచిపెడతాం. ఇక్కడ కేసీఆర్‌ను ఓడిస్తే కేంద్రంలో మోడీని ఓడించడం సులువు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బలిదానం చేసిన యువత.. ప్రజల తెలంగాణ కావాలనుకున్నారని, పేదలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వారి ఆశలను కేసీఆర్, బీఆర్ఎస్ వమ్ము చేశాయని ఆరోపించిన రాహుల్ గాంధీ. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని స్పష్టం చేశారు. హస్తం గుర్తుపై ఓటువేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరిన రాహుల్ గాంధీ.