Home Page SliderNational

మోదీ ఫ్రాన్స్ పర్యటనపై రాహూల్ గాంధీ ట్వీట్

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13,14న ఫ్రాన్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైరికల్ ట్వీట్ చేశారు. “మణిపూర్ కాలిపోతున్నా..యూరోపియన్ యూనియన్ భారత్ అంతర్గత విషయాలపై చర్చించినా..ప్రధాని నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయన రఫేల్ పొందడానికి బాస్టిల్ డే పరేడ్ వెళ్లారు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.