Home Page SliderNational

రాహుల్ గాంధీ మరో భారత్ న్యాయయాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయయాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుండి ముంబై వరకు బస్సు, పాదయాత్ర రూపంలో ఈ యాత్ర ఉండనుంది. జనవరి 14 నుండి మార్చి 20 వరకు నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా 6200 కి.మీ. ప్రయాణించనున్నారు.