రెజ్లర్‌తో కుస్తీ పట్టిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెజ్లర్‌తో కుస్తీ పట్టారు. ప్రముఖ రెజ్లర్ బజ్‌రంగ్ పునియాతో తలపడ్డారు. కాగా, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ నియామకాన్ని నిరసిస్తూ రెజ్లర్లు మరోసారి నిరసన బాటపట్టారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ వారిని కలిసి ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

