గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. ఏపీ రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

