జపాన్ భాషలో మాట్లాడిన ప్రభాస్..
జపాన్ అభిమానులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. దీనికోసం జపాన్ భాషలో మాట్లాడారు ప్రభాస్. షూటింగులో తన కాలు బెణికిందని, అందుకే జపాన్‌లో జరగబోయే ‘కల్కి’ చిత్రం ప్రమోషన్స్‌కి రాలేకపోయానని, త్వరలోనే వస్తానని పేర్కొన్నారు. ‘కల్కి’ చిత్రాన్ని చూసి, అందరూ ఆనందించాలని కోరారు. ‘కల్కి’ చిత్రాన్ని జపనీస్ భాషలో ఈ చిత్రాన్ని జనవరి 3న జపనీస్ భాషలో ఈ చిత్రం విడుదల కానుంది.

