ఉదయం వాయిదా.. మధ్యాహ్నం ప్రారంభం
రాష్ట్రంలో డీఎస్సీ కౌన్సె లింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం సాంకేతి కారణాలతోనే పోస్ట్ పోన్ చేస్తు న్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు ఇవాళ పోస్టింగ్ లో ఇవ్వనున్న ట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇదివరకే ప్రకటించగా అభ్యర్థులంతా వెళ్లారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో అన్ని జిల్లాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

