పోస్టల్ బ్యాలెట్ లో టిఆర్ఎస్ కు ఆధిక్యం
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైంది. కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీకి 228 ఓట్లు రాగా… బిజెపికి 224 ఓట్లు లభించాయి. మరి కసేపట్లో తొలి రౌండు ఫలితం రానుంది.