ఏపీలో కొనసాగుతున్న పోలింగ్, భారీగా పోలింగ్ నమోదయ్యేనా?
ఏపీలో పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదయ్యింది. భారీగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు అటు యువత ఇటు వృద్ధులు, మహిళల పెద్ద ఎత్తున పొటెత్తుతున్నారు.