కొడాలి నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొలకత్తా ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కొలకత్తా నుంచి కొలంబోకు వెళుతున్నారు. ఇప్పటికే నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు వీటి కిందనే అతనిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు