Home Page SliderInternational

రన్‌వేపై విమానం బోల్తా.. 18 మందికి గాయాలు

కెనడాలోని టొరంటో పియర్‌సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్‌ అవుతుండగా అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి సహా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.