పవన్ కొత్త చిత్రంలో పవన్ తనయుడు అకీరా
ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఏ సభకు వెళ్లినా అభిమానుల నుండి ఓజీ సినిమా అప్‌డేట్లపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ కొత్త చిత్రం ఓజీలో ఆయన తనయుడు అకీరా నందన్ నటిస్తున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్. అభిమానులు మాత్రం ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

