ఇవాళ కాకినాడలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్
ఏపీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ (బుధవారం) సాయంత్రం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పోటీచేసే జనసేన స్థానాలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.