Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్ ఓ సెలబ్రిటీ మాత్రమే : బొత్స

 ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు బాగా హీటెక్కాయి. ఈ నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిప్పలు చెరుగుతున్నారు. తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన ,తెలుగుదేశం పార్టీలపై విమర్శలు జల్లు కురిపించారు. పవన్ కళ్యాణ్ ఓ సెలబ్రిటీ మాత్రమేనని..జనసేన రాజకీయ పార్టీయే కాదన్నారు. ఏపీలో టీడీపీ,చంద్రబాబు పని అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్తారన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ సర్వ నాశనం అయ్యిందని బొత్స మండిపడ్డారు.