Andhra PradeshNews

జగన్‌తో సై అంటున్న పవన్

పవన్ కల్యాణ్ ఇటీవల కాలం చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలవుతున్నాయ్. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయ్. తాజాగా విశాఖలో జనవాణి కార్యక్రమానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ను కార్యక్రమ నిర్వహణకు పోలీసులు అనుతివ్వకపోవడంతో ఆయన హోటల్లోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉడతా ఉడతా ఊచ్… ఎక్కడ కెళ్తావోచ్.. రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా.. మా వైసీపీకి ఇస్తావా.. మా థానోస్ గూట్లో పెడతావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.