Home Page SliderTelangana

వాహనం ముందు వెనుక రేడియం స్టిక్కర్లు అతికించండి

పొగమంచు.. యాక్సిడెంట్ల నుండి తప్పించుకోండిలా!

వాహనం ముందు వెనుక రేడియం స్టిక్కర్లు అతికించండి. సిగ్నల్ లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.

ముందున్న వాహనాలు కనిపించవు కాబట్టి గంటకు 40 కి.మీ. కంటే తక్కువ వేగంతోనే ప్రయాణించండి.

హైబీమ్ లైట్ల వల్ల ఎదురుగా వస్తున్న వాహనదారులు ఇబ్బందిపడతారు. లోబీమ్ లైట్లు వాడాలి.

పొగమంచు ఉన్నప్పుడు ఫాగ్ లైట్లు వాడటం వల్ల 25 మీటర్ల వరకు స్పష్టంగా చూడొచ్చు.