బాక్స్‌పై ఉండే ఓఎస్ అప్‌డేట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్‌ను గమనించండి…
ప్రతి వస్తువుకి ఎక్స్‌పైరీ డేట్ ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే దాన్ని డైరెక్ట్‌గా కంపెనీలు మనకు తెలియజేయవు. మీ ఫోన్ బాక్స్‌పై ఉండే OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ముగిసే తేదీనే ఎక్స్‌పైరీ డేట్‌గా పరిగణిస్తారు. ఇది కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 2 ఏళ్లు టైమ్ ఇస్తారు. యాపిల్, సామ్‌సంగ్, వన్‌ప్లస్ 7 ఏళ్లు అప్‌డేట్స్ ఇస్తాయి. అప్‌డేట్స్ రాకపోతే ఆ తర్వాత వచ్చే యాప్స్ మీ ఫోన్లలో పనిచేయకపోవచ్చు. అదే ఒక హెచ్చరికగా భావించి కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఉత్తమం. వేరే ప్రత్యామ్నాయం (Alternate) లేదు.