ఐఐటీ మద్రాస్‌లో నాన్ టీచింగ్ జాబ్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ 20 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకై ఆహ్వానిస్తోంది. సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 24 ఏప్రిల్ కాగా, మరిన్ని వివరాలకు https://recruit.iitm.ac.in/ వైబ్ సైట్‌ను సంప్రదించండి..

