Home Page SliderTelangana

కాళ్ళకి సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరి..

నిజామాబాద్ బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ కేసు విషయంలో అరెస్ట్ అయిన ఓ వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్లో చీపురుతో క్లిన్ చేయించుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.