హైడ్రాలో కొత్త ఉద్యోగాలు
హైడ్రా ఇప్పుడు హైదరాబాద్‌ను గజగజ వణికిస్తోంది. చెరువుల ఆక్రమణదారులపై కొరడా ఝలిపిస్తోంది. కూల్చివేతలతో భయం పుట్టిస్తోంది. ఇప్పుడు హైడ్రాలో కొత్తగా వివిధ కేటగిరి లో 169 పోస్ట్‌లను క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రప్రభుత్వం. అనుకున్న టార్గెట్స్ చేరుకోవడానికి సిబ్బందిని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. అందుకే ఈ రోజు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.