సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు
టిజి: సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. దీనిపై స్పందిస్తూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కిషన్‌రెడ్డి ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాశారు. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్‌తో పాటూ కర్ణాటకలోని పలు స్టేషన్లలో ఆగుతూ వాస్కోడిగామా (గోవా) చేరుకుంటుంది.

