Home Page SliderTelangana

జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 8 మంది అభ్యర్థుల పేర్లు జనసేన పార్టీ తెలిపింది. కూకట్‌పల్లి (ముమ్మారెడ్డి ప్రేమకుమార్), తాండూరు (నేమూరి శంకర్ గౌడ్), కోదాడ (మేకల సతీష్‌రెడ్డి), నాగర్ కర్నూల్ (వంగ లక్ష్మణ్ గౌడ్), ఖమ్మం (మిర్యాల రామకృష్ణ), కొత్తగూడెం (లక్కినేని సురేందర్ రావు), వైరా (డా.తేజావత్ సంపత్), అశ్వారావు పేట (ముయబోయిన ఉమాదేవి) ఈ జాబితాలో ఉన్నారు.