నాగార్జునసాగర్ – కంకణాల నివేదిత రెడ్డి (BJP)
నాగార్జునసాగర్ – కంకణాల నివేదిత రెడ్డి (BJP) vs నోముల భగత్ (BRS) vs జయవీర్ కుందూరు (కాంగ్రెస్) అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రాచరిక పాలన, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని గురువారం బీజేపీ పార్టీ తరపున పిలుపునిచ్చిన కంకణాల నివేదిత రెడ్డి.